25, డిసెంబర్ 2010, శనివారం

పద్మ in Computer


Many Tips given by
Thank you jyotiji!

మన కంప్యూటర్లో పద్మ ఉన్నంత కాలం
వివిధ తెలుగు వ్యాసాలను
సులువుగా కాపీ చేసుకుని బ్లాగులో కాని
నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకోవచ్చు.
అంతే!
Uni Code Conversin Gate Way is HERE

23, డిసెంబర్ 2010, గురువారం

వర్ధమాన బ్లాగుల రచయితలకు సలహా




కొన్ని సలహాలను ఈ blogలో ఇచ్చారు.
మన బ్లాగులను తీర్చి దిద్దుకునేందుకు ఉపకరించే
మంచి సూచనలను అందుకొనే లింకు ఇక్కడ ఉన్నది,
చూసి, చదవి, చూడండి.
[anvvapparao@gmail.com ]

గూగుల్ రీడర్ వల్ల ఉపయోగాలు

గూగుల్ రీడర్ గురించి తెలుసుకునే ముందు "ఫీడ్" గురుంచి తెలుసుకుందాం
మనం తరుచుగా ఒక వెబ్ సైట్/ బ్లాగ్ చూస్తున్నాం అనుకోండి .
updates కోసం గాని , కొత్త పోస్టల కోసం గాని మనం ఆ సైట్ / బ్లాగ్ కి వెళ్లి ఓపెన్ చెయ్యాల్సి వస్తుంది
ఆ సైట్ / బ్లాగ్ ఓపెన్ చేయడం వల్ల అనవసర popup లు రావచ్చు . ఆ సైట్/బ్లాగ్ స్లో గా ఓపెన్ అవ్వచ్చు.
ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఫీడ్ ని మనం ఉపయోగించవచ్చు
ఈ ఫీడ్ ఏమి చేస్తుంది అంటే మనం తరుచుగా చూసే సైట్ యొక్క updates మనకి చూపిస్తుంది (మనం ఆ సైట్ కి వెళ్ళకుండానే)
ఎమన్నా updates ఉంటె ఆ సైట్ ఓపెన్ చేసుకుంటాం. లేకపోతె లేదు
ఇటువంటి ఫీడ్ లన్నీ ఒకచోట పెట్టుకోవడాన్ని
"aggregation " అంటాం దీనిని"అగ్రిగేటర్" నిర్వహిస్తుంటారు.
అంటే సంకలినులు చేసే పని ఇదే! ............
( Read in LINK & continue)

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


Download the Icon Set for Free!

21, డిసెంబర్ 2010, మంగళవారం

పూ గుచ్ఛం వంటి Essay
















@)హైదరాబాద్ నివాసిని.
బ్లాగ్ అంతర్ జాలం లో అబ్బాయిల హవా అనే టైటిల్ తో
రచనకు పూనుకున్న
@)ఈవిడ కృషి అమోఘమైనదే!

We can see
A Bunch of Blogs
From the Essay .
mala kumar (female) give this valuable LIST.
see here!
This essay ;
________

నేను ముందుగా ధన్యవాదాలు తెలుపు కోవలసింది కొత్తపాళి గారికి . ఆయన పోస్ట్ కు నేను ఇంగ్లీష్ లో కామెంట్ రాస్తే , మాలా అని హెడ్మాస్టర్ లా బెత్తం చూపించి , తెలుగు లో ఎలా రాయాలో , లేఖిని ని పరిచయము చేయక పోతే , బహుషా , తప్పుల తడక తెలుగు రాయలేక బ్లాగ్ వ్రాయటము మానుకునేదానిని . హెడ్మాస్టర్ గారూ , మీకు చాలా , చాలా ధన్యవాదాలండి .

నేను నా బ్లాగ్ ను కూడలి లో చేర్చిన కొత్తల్లో , జరిగిన బ్లాగర్స్ మీటింగ్ కు , కృష్ణకాంత్ పార్క్ కు వెళ్ళాను . మీటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలీలేదు . అంతా వెతుకుతూ వుండగా , కూడలి అని రాసివున్న షర్ట్ వేసుకున్న ఓ అబ్బాయి కనిపించాడు . బహుషా మీటింగ్ కే వచ్చాడేమోనని వూహిస్తూ , అతని దగ్గరగా వెళ్ళాను . సెల్ లో బిజీ గా మాట్లాడుతున్న అతను , మాట్లాడటము ఆపి , ఏమిటి మేడం అని మర్యాదగా అడిగాడు . అలా కమల్ చక్రవర్తి నాకు మొదటగా పరిచయం ఐన బ్లాగర్ . కనిపించిన ప్రతిసారి , మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు . నేనేమో ఇల్లు వెతుక్కోలేను , మావారికి తీరికైనఫ్ఫుడు వస్తాను , మీరు , స్వాతి మా ఇంటికి రండి అని నేను ఆహ్వానిస్తాను .

ఆ మీటింగ్ లోనే పరిచయం అయ్యారు , సి.బి రావు గారు . వారి దీప్తిధార అంతకు ముందే , దీప్తిధార పేరు బాగుందే అని ఆ బ్లాగ్ చూసాను .

ఈ మీటింగ్ లోనే వీవెన్ గారు పరిచయం అయ్యారు . మీ కూడలి , లేఖిని చాలా బాగున్నాయండి అంటే చాలా మొహమాటపడ్డారు .

అలా అంటే ఎలా మాస్టారూ అని సాహితి లో పలకరించారు నూతక్కి గారు . సర్ మీరేం చేస్తుంటారు అని అడిగారు సురేష్ చాట్ లో ( సురేష్ బ్లాగ్ ఏదో తెలీలేదు ) . అది మీ పొరపాటు కాదండి , ఏం చేయను ? మావారి పేరు లేకుండా నన్ను రానీయలేదు గూగులమ్మ . కొంగుకు ముడేసుకున్నాక తప్పదు కదా !

19, డిసెంబర్ 2010, ఆదివారం

publish your book













తమ రచనలను అచ్చు (printing) చేయ దలిచిన వారికి
రచయితలకు, రచయిత్రులకు
జయంతి పబ్లికేషన్స్ వారు కల్పిస్తూన్న
మంచి అవకాశాన్ని పరిశీలించండి.