కొన్ని సలహాలను ఈ blogలో ఇచ్చారు.మన బ్లాగులను తీర్చి దిద్దుకునేందుకు ఉపకరించేమంచి సూచనలను అందుకొనే లింకు ఇక్కడ ఉన్నది,చూసి, చదవి, చూడండి.[anvvapparao@gmail.com] గూగుల్ రీడర్ వల్ల ఉపయోగాలు
గూగుల్ రీడర్ గురించి తెలుసుకునే ముందు "ఫీడ్" గురుంచి తెలుసుకుందాంమనం తరుచుగా ఒక వెబ్ సైట్/ బ్లాగ్ చూస్తున్నాం అనుకోండి .updates కోసం గాని , కొత్త పోస్టల కోసం గాని మనం ఆ సైట్ / బ్లాగ్ కి వెళ్లి ఓపెన్ చెయ్యాల్సి వస్తుందిఆ సైట్ / బ్లాగ్ ఓపెన్ చేయడం వల్ల అనవసర popup లు రావచ్చు . ఆ సైట్/బ్లాగ్ స్లో గా ఓపెన్ అవ్వచ్చు.ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఫీడ్ ని మనం ఉపయోగించవచ్చుఈ ఫీడ్ ఏమి చేస్తుంది అంటే మనం తరుచుగా చూసే సైట్ యొక్క updates మనకి చూపిస్తుంది (మనం ఆ సైట్ కి వెళ్ళకుండానే)ఎమన్నా updates ఉంటె ఆ సైట్ ఓపెన్ చేసుకుంటాం. లేకపోతె లేదుఇటువంటి ఫీడ్ లన్నీ ఒకచోట పెట్టుకోవడాన్ని"aggregation " అంటాం దీనిని"అగ్రిగేటర్" నిర్వహిస్తుంటారు.అంటే సంకలినులు చేసే పని ఇదే! ............( Read in LINK & continue)$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Download the Icon Set for Free!
23, డిసెంబర్ 2010, గురువారం
వర్ధమాన బ్లాగుల రచయితలకు సలహా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి